ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని తమిళనాడులో పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి చేరుకున్న విషయం తెలిసిందే. మార్గ మధ్యలో ఫ్లెట్ నుంచి విహంగ వీక్షణానికి సంబంధించిన వీడియోను మోదీ Xలో పంచుకున్నారు. అయోధ్యలో సూర్యతిలకం, రామసేతు దర్శనం రెండూ ఒకే సమయంలో చోటుచేసుకోవడం దైవ సంకల్పంగా భావిస్తున్నానని పేర్కొన్నారు
సూర్యతిలకం సమయంలో రామసేతు దర్శనం: మోదీ
07
Apr