- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. కానీ, ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ‘పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ పెరగడంతో రాముడిని ప్రార్థించారు. ఆయన కోదండము, పిడిబాకు పట్టుకొని ఆ యాగాన్ని రక్షించడంతో ఇక్కడే వెలిశారు. అప్పటికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదు’ అని పురోహితులు చెబుతున్నారు.