- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి(గద్ద) కాలికి తగిలించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసింది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అది జెండా కాదని, ఏదైనా వస్త్రం అయి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.