AP: తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం నుంచి మార్క్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అన్నదాన సత్రానికి లెజినోవా రూ.17 లక్షల విరాళం
16
Apr