పెన్షన్ కోసం పెద్దాయన కష్టం చూడండి

నడవలేని స్థితిలో ఉన్నాడు, పెన్షన్ తీసుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి తన తండ్రి రాలేరని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ పెద్దాయనను ఇబ్బందికరంగా బండిపై తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపరాలో జరిగింది. ఇలాంటి వృద్ధులను పంచాయతీ కార్యాలయాలకు పిలిపించుకోవడం ప్రభుత్వ వైఫల్యమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. అలాంటివారికి అండగా ఉండాలని సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *