ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలతో పాటు ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, వాకీ టాకీలు, క్యాంపింగ్ మెటీరియల్, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు
ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
24
May