బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హోస్కోటేకు చెందిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కలాసిపాళ్యలోని వాణి విలాస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉంది.
బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్
24
May