- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: విద్యార్థులకు చదువు సరిగా రాకపోతే దండించే టీచర్లను చూసి ఉంటాం. కానీ స్టూడెంట్స్ పాసైతే గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్న టీచర్లను చూశారా? ఈ ఘటన భువనగిరి(D) దత్తాయపల్లిలో జరిగింది. తమ స్కూల్లో పది చదివే విద్యార్థులు పాసైతే గుండు కొట్టించుకుంటామని HM రాజశేఖర్ మొక్కుకున్నారు. 100% పాస్ పర్సెంటేజ్ నమోదవ్వడంతో ఉపాధ్యాయులంతా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.