ఎవరికీ సాధ్యంకాని పనులు చేసినవారి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదవడం చూస్తుంటాం. అలాంటి ఓ వినూత్న టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇరాన్‌కు చెందిన అబోల్ఫాజ్ సబెర్ మొఖా. తన శరీరంపై 96 టీస్పూన్లను బ్యాలెన్స్ చేసి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. 2021లో 64, 2023లో 85 టీస్పూన్లను ఒంటిపై ఇలాగే నిలబెట్టుకున్నారు.
మ్యాగ్నెట్ మ్యాన్.. ఒంటిపై 96 టీస్పూన్లతో గిన్నిస్ రికార్డు
24
May