- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బోనులో ఉన్నా, అడవిలో ఉన్నా సింహం పొగరు ఎప్పటికీ తగ్గదు. అలాంటి మృగరాజుతో ఓ వ్యక్తి వీడియోల కోసం పరాచకాలు ఆడాడు. దాని ముక్కుపై చేతులు పెడుతూ రెచ్చగొట్టాడు. గేలి చేశాడు. చిర్రెత్తుకొచ్చిన సింహం అతడిపై పంజా విసిరింది. ఓ గోరు అతడి చేతిని లోతుగా చీల్చడంతో తలలో జేజమ్మ దిగొచ్చింది. దీంతో లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.