- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
30 ఏళ్ల క్రితం అవినీతి కేసులో తనను ఇరికించారని CBI ఆఫీసర్లపై బిహార్కు చెందిన దినేశ్ ముర్ము (68) పగబట్టారు. వారు లక్నోలోని ఆఫీసులో ఉన్నారని తెలియడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఈనెల 23న విల్లు, బాణాలతో అక్కడికి వెళ్లాడు. ఓ ASIని గాయపరిచాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ‘CBI వల్ల నా రైల్వే జాబ్ పోయింది. నా జీవితాన్ని నాశనం చేశారు’ అని తెలిపాడు. దినేశ్కు కోర్టు రిమాండ్ విధించింది.