- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అల్లంత దూరంలో బురదపాము కనిపిస్తేనే మనకు ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది సుమారు పన్నెండు అడుగుల గిరినాగు మంచంపైకి వచ్చి కాళ్లమీది నుంచి పాకుతుంటే.? మనిషన్నవాడెవడైనా ప్రశాంతంగా పడుకుని నవ్వుతూ దాన్ని వీడియో తీస్తాడా? ఓ వ్యక్తి అదే చేశాడు. పడగవిప్పి చూస్తున్న దానితో సెల్ఫీ కూడా దిగాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. నీది గుండెనా లేక గుండ్రాయా.. ఆ ధైర్యమేంటి బ్రో అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.