- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఇంటర్ విద్యార్థిని తన్మయి (19)ని ఉద్దేశపూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసి, ఆపై యాసిడ్ పోసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. బాలు, నరేశ్, దినేశ్ అనే యువకులతో ఆమెకు స్నేహం ఉందని గుర్తించారు. ఇప్పటికే బాలు, నరేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా దినేశ్ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ, ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.