- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉత్తరప్రదేశ్లోని బులందహర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్లో పనిచేసే యువకుడిపై కొంతమంది దుండగులు ముసుగు ధరించి కర్రలతో దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.