భర్తే భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
భర్త అరవింద్ తన భార్య రీటాను ఆమె ప్రియుడు యశ్వంత్కి ఇచ్చి వివాహం చేశాడు. రీటా, యశ్వంత్ ఇద్దరూ వివాహానికి ముందే సంబంధంలో ఉన్నారు. ఈ విషయం పెళ్ళైన తర్వాత భర్తకు తెలిసింది. ప్రియుడిని కలవొద్దని భార్యను పదే పదే కోరినప్పటికీ ఆమె అంగీకరించకలేదు. దాంతో భర్త ఆమెను గుడికి తీసుకెళ్లి తన ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు