- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ASF కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ దిశగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలతో సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమర్జెన్సీ ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365కు కాల్ చేయాలని సూచించారు.