ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో బిహార్, బెంగాలీ నుంచి పిలిపిస్తున్నారు. ఉమ్మడి ADB జిల్లాలో ఒక్క వరి పంటనే 4 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. రైతులు నాట్లు వేయడానికి ఇతర ప్రాంతాల వారిపై ఆధారపడుతున్నారు. వారేమో ఎకరానికి రూ.5 వేలకి పైగా తీసుకుంటున్నారు. ఒక్క పంటకే ఉమ్మడి జిల్లా రైతులపై రూ.200 కోట్ల కూలీ భారం పడుతోంది. మిగతా పంటలవి అదనం.
ఉమ్మడి ADB రైతులపై రూ.200 కోట్ల భారం
09
Jul