AP: శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో సీఎం చంద్రబాబు ఇవాళ జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ఉరకలేస్తోంది. సీఎం హెలికాప్టర్ నుంచి ప్రాజెక్టు ఏరియల్ వ్యూను వీక్షిస్తూ తన ఫోన్లో వీడియో తీశారు. వీడియో, చిత్రాలు పై గ్యాలరీలో చూడొచ్చు.
కృష్ణమ్మ జలాలను వీడియో తీసిన చంద్రన్న
09
Jul