కర్ణాటకలోని మాండ్యలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తితో అక్కడి పోలీస్కు వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే ఆ వ్యక్తిని పోలీస్ చెంపపై కొట్టాడు. వెం...
ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ పరిసరాల్ని మంచు కమ్మేసింది. సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత...
రిపబ్లికన్స్-ఎలాన్ మస్క్ మధ్య H-1B వీసాల వివాదంపై ట్రంప్ మౌనం వీడారు. H-1B వీసాల జారీ గొప్ప కార్యక్రమం అంటూ కొనియాడారు. గత తన హయాంలో పరిమితులు విధించినా తాజాగా సమర్థించారు. H-1...
దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 64 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరణించిన వారిలో 37 మంది మహిళలు ఉన్నారని తెల...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఢిల్లీలోని గురుద్వారా మజ్ను కా తిలా సాహిబ్ సమీపంలోని యమునా ఘాట్లో కలిపారు. నిగంబోధ్ ఘాట్లో శనివారం సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగిన...
TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర...
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కాశీలో తన తల్లి రేణూ దేశాయ్ కలిసి ఆటోలో ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియోను రేణు ఇన్స్టాలో పంచుకున్నారు. తన తండ్రి పెద్...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామే గేల్ వాంగచుక్. మన్మోహన్ మరణవార్తను త...
నితీశ్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నిన్న సెంచరీతో చెలరేగిన అతడికి విరాట్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. నితీశ్ కుటుంబంతో కలిసి ఫొటో దిగారు. అభిమానిం...
భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది....