నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

ఇవాళ కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యా సంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆ...

Continue reading

హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

TG: ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్...

Continue reading

సిగ్నల్ జంప్ వల్లే రైలు ప్రమాదం!

ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రైలు బోగీ గూడ్స్ రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్యాసింజర్ రైలు రెడ...

Continue reading

ఫుట్బాల్కు వీడ్కోలు పలుకుతా: రొనాల్డో

త్వరలోనే తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పోర్చుగల్ ఫుట్బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను...

Continue reading

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్సు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్ను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది...

Continue reading

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్సు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్ను వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది...

Continue reading

ఫైనల్కు ముందు కౌర్ బామ్మకు హార్ట్స్టాక్.. విషయం ದಾಬಿ

ఉమెన్స్ WC ఫైనల్కు ముందు IND ప్లేయర్ అమన్ జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్స్టాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌ...

Continue reading

భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్తో ఎంపిక చేస్తారు. ఏడా...

Continue reading

రోడ్ల నాణ్యతలో రాజీపడొద్దు: Dy.CM పవన్

AP: గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ‘సాస్కి’ పథకం ద్వారా సమకూర్చిన రూ.2 వేల కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. 'రహదారుల నాణ్యతలో రాజీపడొద...

Continue reading

వరల్డ్ కప్ విజేతలు విక్టరీ పరేడ్క దూరం

ICC ఉమెన్స్ వరల్డ్కప్ను కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్కు దూరం కానుంది. ఈ మేరకు BCCI ప్రకటించింది. ఈ ఏడాది IPL కప్ విజేత RCB చేపట్టిన పరేడ్లో తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ మ...

Continue reading