ఉమెన్స్ WC ఫైనల్కు ముందు IND ప్లేయర్ అమన్ జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్స్టాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌర్కు తెలియకుండా దాచింది. విజయం తర్వాత విషయం తెలుసుకుని ఆమె బాధతో కుంగిపోయారు. కాన్సంట్రేషన్ దెబ్బతినొద్దని ఆమెకు ఈ విషయాన్ని చెప్పలేదని కుటుంబం తెలిపింది. కూతురి కోసం గుండెనిబ్బరం చూపిన కుటుంబంపై ప్రశంసలొస్తున్నాయి.
ఫైనల్కు ముందు కౌర్ బామ్మకు హార్ట్స్టాక్.. విషయం ದಾಬಿ
05
Nov