ఇవాళ కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యా సంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.
నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు
06
Nov