- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అతడి తండ్రి బాలస్వామి కుమారుడి సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్నారు.
‘ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి.వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి. మేం చాలా కోల్పోయాం. అమృతకు భర్త లేడు. నాకు కొడుకు లేడు. నా మనవడికి నాన్న లేడు. ఈ తీర్పు మీకు సంతోషాన్ని ఇచ్చిందా అని చాలా మంది అడుగుతున్నారు. నాది సంతోషం కాదు బాధ. నా బాధను ఎవరూ తీర్చలేరు’ అని బాలస్వామి అన్నారు.