TG: మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. శంషాబాద్ జల్పల్లి నివాసం నుంచి మనోజ్ను పంపించాలని మోహన్ బాబు డిసైడయ్యారు. ఇటీవలి ఘర్షణ నేపథ్యంలో మనోజ్ ఇంట్లో ఉండడం ...
స్టాఫ్ విషయంలో మనోజ్, మోహన్ బాబు మధ్య తగాదా తలెత్తినట్లు మోహన్ బాబు ఇంట్లో పనిమనిషి చెప్పిన వీడియో వైరలవుతోంది. వారి మధ్య పాత తగాదాలు ఉన్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. భూమా మ...
తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణ హాని ఉందని నటుడు మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. HYDలోని నివాసంలో పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. మనోజ్పై దాడి గు...
హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్ల...
హైదరాబాద్లోని జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కుటుంబంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ చర్...
ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని మంచు మోహన్ బాబు అన్నారు. తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ 'మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీనిని పరిష్కరించుకుంటాం....
తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివ...
మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని మోహన్బాబు వాట్సాప్లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై FIR నమోదైంది. తనప...
AP: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పంటకాలువలోకి కారు దూసుకెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. నేలపూడి విజయ్ తన ఫ్యామిలీతో కలిసి కారులో వైజాగ్ నుంచి పి.గన్నవరం...
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు ఏకంగా పట్టాలపై పడుకొని వీడియో చేశాడు. ఇది వైరల్గా మారి 4.4M వ్యూస్ రావడంతో ఘనకార్యం సాధించినట్లు మరో వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియ...