హైదరాబాద్ జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకుని బయటకు తోసేశారు. దీంతో పహాడిషరీఫ్ పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం
మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
12
Dec