సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఓ యువకుడు ఏకంగా పట్టాలపై పడుకొని వీడియో చేశాడు. ఇది వైరల్గా మారి 4.4M వ్యూస్ రావడంతో ఘనకార్యం సాధించినట్లు మరో వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చికి ఇది నిదర్శమని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇలాంటి సామాజిక ద్రోహులకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చనే విషయాన్ని యువత గ్రహించాలన్నారు.
సోషల్ మీడియా పిచ్చికి పరాకాష్ఠ ఇది
12
Dec