సత్యసాయి జిల్లా ధర్మవరం పార్థసారథినగర్లో నకిలీ ఓట్లు కలకలం రేపాయి. వైసీపీ నేతలు రిగ్గింగు పాల్పడుతున్నారనే సమాచారంతో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అరగంట పాటు పోలింగ్ నిలిపివేయించారు. రిగ్గింగ్ జరుగుతున్న తీరుపై పోలింగ్ అధికారులను నిలదీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నకిలీ ఓట్ల కలకలం.. అరగంట పాటు పోలింగ్ నిలిపివేత
13
May