- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఇటీవల ఓ ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు బాలకృష్ణ కుర్చీ వద్ద మద్యం సీసా ఉన్నట్లుగా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిపై నిర్మాత నాగవంశీ స్పష్టతనిచ్చారు. ‘బాలయ్య హీరోయిన్ను సరదాగా నెట్టిన వీడియోను వైరల్ చేస్తున్నారు కానీ తర్వాత వాళ్లు హైఫై కొట్టుకున్నారు. అది ఎందుకు ఎవరూ చూపించడం లేదు? అసలు ఆయన కుర్చీ దగ్గర అసలేం లేవు. ఈవెంట్ చేసింది నేనే కదా. అవన్నీ సీజీలో పెట్టారు’ అని వివరించారు.