- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడాకులు ఇవ్వకుండా.. మరో అమ్మాయితో కలిసి ఉండడం మొదలుపెట్టాడు. నిన్నటికి నిన్న ఆ అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నక్షత్ర.. రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకొని మీడియా ముందు నిలబెట్టింది. అంతేకాకుండా భర్తను అందరిముందు చెయ్యి చేసుకొని.. సదురు అమ్మాయిని బూతులు తిట్టింది.
అయితే తేజ కూడా.. మూడున్నరేళ్లగా విడిగా ఉంటూ.. ఇప్పుడెందుకు వచ్చావ్ అని నిలదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన తరువాత ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.. తన భర్త కామాంధుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతే కాకుండా నటి పూర్ణను కూడా ఈ వివాదంలోకి లాగింది.
” నా భర్త కామాంధుడు. ఒక్క అమ్మాయి సరిపోదు. నటి పూర్ణ కూడా అతన్ని రమ్మంది అని చెప్పాడు. వీరిద్దరూ కలిసి బ్యాక్ డోర్ సినిమాలో నటించారు. అతనే నాకు డైరెక్ట్ గా చెప్పాడు. నటి పూర్ణ తనను డేట్ కు రమ్మంది అని.. నేను ఆ డైరెక్టర్ కు కాల్ చేసి అడిగాను.. సర్.. ఏంటి తేజ ఇలా అంటున్నాడు అని అంటే.. ఊరుకోండమ్మా.. మీ ఆయన అలాగే అంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం వెళ్లిందో లేదో నాకు తెలియదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక దీనిపై పూర్ణ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మీ భార్యాభర్తల గొడవల్లోకి పూర్ణను లాగొద్దు. ఆమె పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటుంది. ఇలాంటివి వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయమై పూర్ణ స్పందిస్తుందేమో చూడాలి.