- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే… జూన్ 12లోగా విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే జూన్ 12వ తేదీన విద్యార్థులకు షూలు, రెండు జతల సాక్సులు పంపిణీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ సైతం మండలాల్లోని స్టాక్ పాయింట్లకు చేరుకోగా.. స్కూళ్లు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు వాటిని పంపిణీ చేయనున్నారు.