ఫోన్‌పే కొత్తగా 6 విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కార్, హోమ్/ ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు, NBFCలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 535 మిలియన్ యూజర్లకు సులభంగా, వేగంగా రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
ఫోన్ పేలో ఇకపై వెహికల్, హోమ్ లోన్స్
31
May