కారు-బైక్ ఢీ.. షాకింగ్

గుజరాత్లోని రాజ్కోట్-కాన్కోట్ రహదారిపై ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి స్కూటర్పై వేగంగా దూసుకెళ్లాడు. అదే సమయంలో ఓ కారు దానికి ఎదురుగా మెరుపు వేగంతో వచ్చింది. ఆ సమయంలో కారు, బైక్ ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు స్కూటర్ పై ఉన్న వ్యక్తి ఎగిరి కింద పడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *