- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అమరవీరులకు శ్రద్ధాంజలి. తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాం. గడిచిన పదేళ్లుగా మా పార్టీ పట్ల ప్రజలు అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. రేవంత్ నేతృత్వంలోని మా ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తుంది’ అంటూ సోనియా మాట్లాడిన వీడియోను దశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శించారు.