మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ గొడవలు మితిమీరిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద BRS నాయకుడు రాకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో రాకేశ్ కారు ధ్వంసం అయినట్లు తెలిపారు. గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మంచిర్యాల: BRS నాయకుడిపై దాడి
02
Jun