ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. 2023 జూన్ 2న రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. మరో ట్రాక్పై పడిన బోగీలను యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 275 మంది మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. కాగా ఇవాళ పంజాబ్లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టడం గమనార్హం.
ఘోర విషాదానికి ఏడాది.. ఇవాళ మరో రైలు ప్రమాదం
02
Jun