పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పంజాబ్లో రెండు రైళ్లు ఢీ
02
Jun