హైదరాబాద్ తెగిపోయిన ఏపీ బంధం

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *