హనుమాన్ జయంతిని పురస్కరించుకుని లేపాక్షి మండల వ్యాప్తంగా అన్ని రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమంతుని మూలవిరార్లకు రంగు రంగుల పూలతో అలంకరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పులమతి, కంచిసముద్రం, లేపాక్షి, తివ గానిపల్లి గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
లేపాక్షిలో హనుమాన్ జయంతి వేడుకలు
02
Jun