- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు-2’ సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించారు. ‘భారతీయుడు-2’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు కాజల్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తీరా విడుదలకు ముందు దర్శకుడు ఈ ప్రకటన చేయడంతో ఈ విషయం ఆమెకు తెలుసా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.