పెనుకొండ మండలం, చిన్నపరెడ్డి పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి గుడి యొక్క ప్రహరీ గోడ కొంత భాగం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన కు పడిపోవడం జరిగింది అయితే ఆ ఊరి ప్రజలందరూ అక్కడికి చేరుకొని దేవస్థానం మొత్తం పరిశీలించగా మొత్తానికి కొంతమేరకు గోడ కూలిపోవడం జరిగింది అది గమనించిన ఊరి పెద్దలు మరియు ఊరి ప్రజలు అందరూ త్వరలో కొత్త గోడ నిర్మించేందుకు చర్చించి భద్రంగా నిర్మించేందుకు నిర్ణయించుకున్నారు జై శ్రీరామ్
ఆంజనేయ స్వామి గుడి గోడ కొంత పడిపోయినది
03
Jun