ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు ఈనెల 7వరకు పొడిగించింది. ఈ కేసులో అదే రోజున సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనుంది. మరోవైపు ఈడీ కేసులో కవిత జుడీషియల్ రిమాండ్‌ను కోర్టు జులై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు
04
Jun