దయవుంచి దయగల హృదయులు స్పందించండి…

ఈ వీడియోలో కనబడుతున్న అమ్మాయి,కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన ఎం. దేవిప్రియ డి/O ఎం.గురుస్వామి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విష జ్వరముతో బాధపడుతూ( విష జ్వరం బ్రెయిన్ కు వచ్చి) బెంగళూరులోని సైన్జోన్స్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రులు కూలికి వెళితే తప్ప పూట గడవని పరిస్థితి దాతలు, దయగల హృదయులు స్పందించి అమ్మాయి వద్ద ఉన్న పెదనాన్న ప్రకాష్ (శిరీష అని వస్తున్న)ఈ ఫోన్ పే నెంబర్ 9885727606 కు మీకు తోచినంత సహాయం చేయగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

 

06:52

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *