- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలో బిర్యానీ వీడియో పోస్ట్ చేసింది తానేనని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన శాంపిల్స్ సేకరించలేదని చెప్పారు. కాగా రేవ్ పార్టీ కేసులో ఆమెకు జేఎంఎఫ్సీ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది.