మారూరు లోని బీసీ ఎస్టీ ప్రజలందరూ కలిసి చిన్న కదరయ్య స్వామికి 150 కొబ్బరికాయలు కొట్టినట్లు సమాచారం అక్కడ పాల్గొన్న ప్రజలందరూ ఆనందోత్సవంతో సంతోషాన్ని తెలియజేశారు. ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ సునీతమ్మ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇంక మాకు మంచి రోజులు రాబోతున్నాయంటూ అక్కడున్న ప్రజలందరూ సంతోషాన్ని తెలియజేశారు
రాప్తాడు నియోజకవర్గం లో సునీతమ్మ గెలవడంతో
04
Jun