TG: APలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. APకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, అది ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానంతో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. CMగా ప్రమాణస్వీకారానికి పిలిస్తే తప్పకుండా వెళ్తానని వెల్లడించారు
ఆ తర్వాతే చంద్రబాబుతో మాట్లాడతా: రేవంత్
05
Jun