- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20వేల ఆర్థిక సాయం అందించిన చైర్మన్ బద్దే నాయక్..* .
తీవ్ర విష జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినికి అండగా నిలిచారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్* .ఇందులో భాగంగా కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన ఎం. దేవిప్రియ D/O ఎం. గురుస్వామి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విష జ్వరముతో బాధపడుతూ( విష జ్వరం బ్రెయిన్ కు వచ్చి) బెంగళూరులోని సైన్జోన్స్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రులు కూలికి వెళితే తప్ప పూట గడవని స్థితిలో ఉన్నారు
ఆసుపత్రి ఖర్చు రోజుకు 40,000/-అవుతోందని అంత ఖర్చు భరించే స్థోమత తమకు లేదని
బాలిక తాత చౌడప్ప,బాబాయ్ మధు, రమణ ఇన్పినిటీ చారిటబుల్ trust ను సంప్రదించగా ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ 20,000/- సొంత నగదును అందజేశారు
కార్యక్రమంలో: ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్, ట్రెజరర్ అబ్దుల్ వాహబ్,సభ్యులు సాయినాథ్,తిప్పేస్వామి ఉపాధ్యాయులు మల్లికార్జున,సుబ్రమణ్యం పాల్గొన్నారు