- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామంలో AP వార్తలు రిపోర్టర్ పై గ్రామానికి చెందిన పూజారి శ్రీనాథ్, నీరుగంటి నాగేంద్ర, వేరే గ్రామానికి చెందిన వ్యక్తి తో ముగ్గురు దాడి చేశారు. గ్రామంలో సాయంత్రం 6:30 సమయంలో కొండపల్లి శివానంద తన ఇంటి నుంచి బైక్ పై మామ ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు మీద బైక్ ను ఢీ కొట్టి క్రిందకు పడివేసి కర్రలతో దాడి చేశారు. ఈ దాడి లో తలకు, చేతికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రిపోర్టర్ అనంతపురం నగరంలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే యువసేన రాష్ట్ర అధ్యక్షుడు చంద్రాచర్ల హరి బి యాలేరు గ్రామానికి వెళ్లి కొండపల్లి శివానంద కు దాడి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.అక్కడికి చేరుకున్న CI గారిని, SI గారికి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రిపోర్టర్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు పై జిల్లా ఎస్పీ మరియు ఉన్నత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.