- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఎన్నికల్లో ఘన విజయం సాధించి చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా సోదరీమణులు దిష్టి తీశారు. తల్లి అంజనా దేవీతో పాటు, చిరు దంపతుల కాళ్లు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అకీరా ఉన్నరూ