- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కేంద్ర కేబినెట్లో పోర్ట్‌ఫోలియోలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ఆహ్వానం మేరకు మంత్రి వర్గంలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన శాఖల కేటాయింపును ప్రధానికే వదిలేసినట్లు సమాచారం. ‘ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరే నిర్ణయం తీసుకోండి’ అని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారట. మరోవైపు కేంద్ర కేబినెట్లో టీడీపీకి 4 పదవులు లభించే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి.