- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు….. నివేదిక సిద్ధం చేశారు. కాబోయే సీఎం చంద్రబాబుని కలిసి…. ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.